11 August, 2026 | 2:02 PM

Breaking News

బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు   •   ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •  

సర్పాల సయ్యాట....

28-06-2025 12:28 PM
  1. గంటకు పైగా రోడ్డుపై సర్పాలు 
  2. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా(Kumuram Bheem Asifabad) కేంద్రంలోని సాయి నగర్ లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంటి ముందు రెండు సర్పాలు దాదాపు గంటన్నర కు పైగా సయ్యాట ఆడాయి. ఆ దారి గుండా వెళుతున్న వాహనదారులు పాములు ఆడుతున్న వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సర్పాల సయ్యాట ఆడుతుండగా తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు.