15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ఎస్ఆర్ఆర్ లో విద్యా వారోత్సవాలు ప్రారంభం

11-05-2026 06:41 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ ప్రాంగణంలో తెలంగాణ ప్రభుత్వం  నిర్వహిస్తున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు  ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ... సోమవారం విద్యా వారోత్సవాలు ప్రారంభమైనందున అధ్యాపకులు, విద్యార్థులు అందరూ ఈ వారోత్సవాల్లో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రాముఖ్యత గుర్తించి సృజనాత్మకతతో కూడిన విద్యతోనే సమాజ వికాసం సాధ్యమని అందు కొరకుగాను విద్యా విషయికమయిన అనేక సంస్కరణలు చేపడుతున్నందున ఈ సంస్కరణల ఫలితాలు అందరూ అందుకొని తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని యువత సర్వాంగీణవికాసం విద్య తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.