23 May, 2026 | 6:42 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

నందివాడలో ఉపాధి పనుల పరిశీలన

23-05-2026 05:47 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో శనివారం ఉపాధి పనులను గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య, వార్డు సభ్యులు పరిశీలించారు. గ్రామంలోని పెద్ద చెరువులో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చెరువులో పనులు నాణ్యతగా చేయాలని సూచించారు. చెరువులోని మట్టిని ఒక క్రమ పద్ధతి ప్రకారం తీయాలన్నారు. చెరువులో మట్టి ఎంత వెళ్లిపోతే అంత గ్రామంలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష్,గ్రామ పెద్దలు రాములు, రాజు, సాయిలు, నారాయణ  తదితరులు పాల్గొన్నారు.