1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

ఆల్ కాలనీస్ ఫెడరేషన్ బీజేఎంసీ అధ్యక్షుడిగా వినయ్‌రెడ్డి

17-03-2025 12:52 AM

రాజేంద్రనగర్, మార్చి 16 (విజయక్రాంతి): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్  కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా విన య్‌రెడ్డిని ఎన్నుకున్నారు. వెస్టెండ్ కాలనీ  కమ్యూనిటీ హాల్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత కార్యనిర్వాహక  సభ్యులు నూతన ప్రెసిడెంట్ గా పి. వినయ్ రెడ్డిని, ముఖ్య సలహాదారునిగా ఎం. సుధాకర్‌ని ఎన్నుకున్నారు.

ఏసీఎఫ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర బాబు కొనసాగుతారని  పేర్కొన్నారు. ఏసీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ విస్తరణ కు నిర్వహించిన ఈ సమావేశంలో  బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల ప్రతినిధులు పాల్గొని  సభ్యత్వం తీసుకున్నారు. సుమారు ౬౦ కాలనీల ప్రతినిధుల పాల్గొన్నారు. బీజేఎంసీ  సమస్యల పరిష్కారం కోసం అంద రం కలిసి పనిచేయాలని నిర్ణయించారు.