calender_icon.png 1 May, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుడి ముందుచూపు

29-04-2025 12:46:49 AM

కరీంనగర్, ఏప్రిల్28 (విఐయక్రాంతి): అసలే మండుటెండలు. కరీంనగర్‌లో ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు విమతిపత్రం ఇవ్వాల ని అనుకున్నాడు. తనకు ప్రభుత్వం అందించిన   సైకిల్‌కు  చుట్టు ఫ్రేమ్ అమర్చి ఎండ తీవ్రతని తట్టుకోవడానికి గ్రీన్ పరదాను అమర్చి  రామడుగు  నుండి కరీంనగర్ కువచ్చాడు బికలాంగుడైన బెత్యం బాబు సోమవారం ప్రజావాణి రద్దు కావడంతో నిరాశతో వెను తిరిగాడు.