11 August, 2026 | 1:55 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

నెమలి హెల్త్ వెల్‌నెస్ సెంటర్ సందర్శన

19-06-2025 01:31 AM

బాన్సువాడ జూన్ 18 (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం లోని నస్రుల్లాబాద్  మండలం బుధవారం నెమలి హెల్త్ వెల్నెస్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సెంటర్లు సందర్శించారు, నెమలి హెల్త్ వెల్నెస్ సెంటర్లో గల ల్యాబ్ ఫార్మసీ మరియు ఓపి రిజిస్టర్ లను అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు,

నెమలి హెల్త్ విల్లెజ్ సెంటర్కు వైద్య సేవ నిమిత్తం వచ్చినటువంటి ప్రజలతో నెమలి హెల్త్ వెళ్లే సెంటర్ యొక్క వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు మరియు అందుతున్నటువంటి సేవలతో సంతృప్తి చెందారు. ఇట్టి సంధర్షణలో సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్ మై , జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్  మరియు డిప్యూటీ డిఎంహెచ్వో బాన్సువాడ  ఉన్నారు.