calender_icon.png 22 November, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను సందర్శించిన

22-11-2025 01:33:47 AM

 నూతన డీఈవో

తూప్రాన్, నవంబర్ 21: మెదక్ జిల్లా నూతన విద్యాధికారిగా బాధ్యతలను స్వీకరించిన విజయ శుక్రవారం తూప్రాన్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. అనంత రం పాఠశాలలో కొనసాగుతు న్న విద్యా విధానంపై ఆరా తీశా రు. ప్రాథమిక పాఠశాల స్థాయి కాంప్లెక్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. 100 రోజుల ప్రణాళిక టీజీఎస్. పిల్లల కోసం ఎఫ్‌ఎల్‌ఎన్ రెడీ, మిడ్లైన్ పరీక్ష కార్యక్రమాల గురించి తగు సూచనలతో కూడిన అవగాహనను కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓపర్వతి సత్యనారాయణ, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ గాంధీ, యాదగిరి, ప్రకాష్ పాల్గొన్నారు.