1 August, 2026 | 6:06 PM

Breaking News

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •  

కొట్టే శ్రీనివాస్ ను పరామర్శించిన వివేక్

22-03-2025 10:34 PM

మందమర్రి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు కొట్టే శ్రీనివాస్ ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పట్టణంలోని మూడవ జోన్ లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ  సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సంగి సంతోష్, గుడ్ల రమేష్, పైడిమళ్ళ నర్సింగ్, రాకం సంతోష్, తిరుపతి యాదవ్ లు పాల్గొన్నారు.