15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మండుటెండలో పాదరక్షలు లేకుండా పాదయాత్ర...

01-04-2025 11:58 PM

పౌర దేవి దర్శనానికి బయలుదేరిన సేవాలాల్ మహరాజ్ భక్తులు..

ఆదిలాబాద్(విజయక్రాంతి): బంజారాల ఆరాధ్యదైవం పౌర దేవి దివ్యదర్శనానికి వేలాదిగా సేవాలాల్ భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. నెల రోజుల పాటు భక్తులు కఠోర దీక్ష చేపట్టిన భక్తులు నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి నుండి దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహరాజ్ నేతృత్వంలో ఉగాది రోజున పాదయాత్రను ప్రారంభించారు.  సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర వాసిం జిల్లాలో గల పౌర దేవి వరకు మండుటెండలో సైతం పాదరక్షలు లేకుండా పాదయాత్రగా చేరుకుంటారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పాదయాత్ర భక్తులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అన్నదానం చేపట్టారు. ఆదిలాబాద్ లోనినే బస చేసిన భక్తులు బుధవారం మళ్లీ పాదయాత్రను ప్రారంభిస్తారు.