డిప్యూటీ సీఎంను కలిసిన వరంగల్ సీపీ
10-06-2026 01:29 AM
జనగామ జిల్లా, చిల్పూర్ మండలం, పల్లగూడ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతో శంకుస్థాపల చేసేందుకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పాగుచ్చాలను అందజేశారు.






