15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సమస్యలను పరిష్కరిస్తా

08-02-2026 01:42 AM

11వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పెండల మల్లేష్ 

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): గడ్డపోతారం మున్సిపాలిటీలోని 11వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి పెండల మహేష్ వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నిటిని ప్రజల సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆపిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ ఆది ఎల్లయ్య, లింగం, రామకృష్ణ, జగన్, దేవేందర్, కుమార్, మహేష్,పాల్గొన్నారు.