17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తెలంగాణ గంగపుత్ర ఏక సంఘం నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలి

08-02-2026 07:39 PM

తుంగతుర్తి: తెలంగాణ గంగపుత్ర ఏక సంఘం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లుతెలంగాణ గంగపుత్ర ఏక సంఘ నిర్మాణం జాయింట్ సెక్రెటరీ వైస్ ప్రెసిడెంట్ కుదురుపాక అధ్యక్షులు ఆనంద్ కుమార్, వంగాల ఎల్లేష్ తెలిపారు. ఆదివారం తుంగతుర్తిలో గంగపుత్ర సంఘం నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో  ప్రెసిడెంట్ గౌరవాధ్యక్షులు గోధుమల సోమన్న, కోశాధికారి అనుమాస సత్యనారాయణ, సింగారం వెంకన్న, రాయపర్తి మండలం అధ్యక్షుడు సారంగపాణి,  అంబటి రాములు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ సెక్రెటరీ పూజారి సంతోష్, రాయపర్తి మండలం అధ్యక్షుడు పూజారి నారాయణ స్వామి, సుధాకర్, అంబటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంబటి రమేష్, అంబటి చంద్రశేఖర్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.