12-02-2026 01:11:31 AM
నిర్మల్, ఫిబ్రవరి 1౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపారని ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అవినీతి రహిత పాలన ధర్మ రక్షణ కోసం ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపడంతో మూడు మున్సిపాలిటీలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.