8 April, 2026 | 10:08 PM

ప్రభుత్వం ద్వారా ఆదుకుంటాం

08-04-2026 08:30 PM

భైంసా (విజయక్రాంతి): కుంటాల మండలంలోని వెంకూర్ గ్రామానికి చెందిన నారాయణ అనే రైతుకు చెందిన 50 గుంటల మొక్కజొన్న చోరీ కి గురికాక ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులు నాలాం శ్రీనివాస్ రైతులు పరామర్శించి ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని భరోసా కల్పించారు. జరిగిన నష్టం పై విచారణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్ రావు తాటి మహేష్ తదితరులు ఉన్నారు