calender_icon.png 7 October, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబనికి అండగా ఉంటాం..

07-10-2025 12:06:07 AM

కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్

చేగుంట, అక్టోబర్ 6: చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో కర్రె రాజయ్య మరణించిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబాన్ని దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మండల యూత్ అధ్యక్షుడు మోహన్ నాయక్ పరామర్శించి 50 కిలోల బియ్యం సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కోశాధికారి నాయకులు దొంతి రెడ్డి బాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు కావేటి భిక్షపతి, తిరుపతి రెడ్డి, ర వి, గన్య నాయక్, నవీన్ నాయక్, యాదగిరి, కుమార్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.