3 April, 2026 | 2:33 PM

Breaking News

TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •  

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా

12-02-2026 12:00 AM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

వాంకిడి, ఫిబ్రవరి 10(విజయక్రాంతి):ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. మంగళవారం మం డలంలోని సరాండి గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శ్రీ భక్త ఆంజనేయ (హనుమాన్) దేవాలయా న్ని ఆమె ప్రారంభించి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ భక్తి, శ్రద్ధలను అలవర్చుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ య్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జబరి పెంటు, సరాండి సర్పంచ్ బాపూజీ, గ్రామ పటేల్ కొట్రంగే మెంగాజీ, మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు శిండే వాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ, గౌరయ్య పటేల్, మాజీ సర్పంచ్ దుర్గం కమలాకర్‌తోపాటు గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.