3 July, 2026 | 6:35 PM

Breaking News

డ్రగ్స్, నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడండి   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి   •   రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య   •   అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ   •   టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •  

పెండ్లి పిలుపు!

05-06-2025 12:04 AM

అక్కినేని వారింట మరోసారి పెళ్లిబాజా మోగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున-అమల దంపతుల పెద్ద కుమారుడు అక్కినేని నాగచైతన్య రెండో వివాహం శోభితతో గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడు. ప్రముఖ వ్యాపారి జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం గత నవంబర్ 26న జరిగింది.

ఇక కొత్త జంట ఈ నెల 6న పెళ్లిపీటలెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వివాహ ఆహ్వానపత్రికలు అందజేశారు నాగార్జున. తాజాగా ఆయన బుధవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.