13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సొంతింటి కల నెరవేరిన వేళ

24-03-2026 12:00 AM

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన అందరికీ ఇందిరామ ఇండ్లు

మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్: కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ అర్బన్ మార్చి 23(విజయక్రాంతి): పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మేడ్చల్ మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ కుటుంబులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎఈ సుభాష్ రెడ్డి మేడ్చల్ వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ. మేడ్చల్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ. మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు దండు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనకా ల నాగ భూషణం రామన్నగారి రాఘవేందర్ గౌడ్.నడికొప్పు రంజిత్ ముదిరాజ్.రామన్నగారి సంతోష్ గౌడ్.మరిగల బాబు.వేముల రంజిత్ రెడ్డి.చీర్ల ఆకాష్ కురుమ.గుండ గణేష్.మ ల్లేష్. సంతోష్. వెంకటేష్. సోను పాల్గొన్నారు...