12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

హామీలు అమలు చేయమంటే అరెస్టులు చేస్తారా?

25-03-2026 12:09 AM

అలంపూర్ మార్చి 24 : కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అని బీఆర్‌ఎస్ నాయకులు బోరవెల్లి మహేశ్ ప్రశ్నించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ తరుణంలో మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.6గ్యారెంటీలు 420 అమీలు ఇచ్చి అధికారం చేపట్టి రెండున్నర ఏళ్ళు గడుస్తున్న నేటికీ అమలు చేయలేదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల నాయకులు మండిపడ్డారు.