30 June, 2026 | 9:38 PM

Breaking News

ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •  

జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం

08-03-2026 02:34 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాని వాసు యాదవ్, ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ పాల్గొని మహిళలకు శాలువాలు అందజేసి అభినందించారు. పంచాయతీ కార్యదర్శి సిద్ధరాములు, నాయకులు మోహన్ రెడ్డి, దార శేఖర్ తదితరులు హాజరయ్యారు. గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.