17 June, 2026 | 11:09 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

ముగిసిన మహిళల రగ్బీ లీగ్

10-03-2026 12:00 AM

జిమ్‌ఖాన గ్రౌండ్స్‌లో పోటీలు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ మహిళల రగ్బీ క్రీడాభివృద్ధికి మరో ముందడుగుగా తెలంగాణ ఉమెన్స్ రగ్బీ లీగ్ సీజన్ 2 పోటీలు జింఖాన ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రం న లుమూలల నుంచి మొత్తం 12 జట్లు పా ల్గొన్న ఈ టోర్నమెంట్‌ను లయన్స్ అథీనా సంస్థ అధ్యక్షురాలు కమాక్షి అగర్వాల్ ఆధ్వర్యంలో, రగ్‌బీ అసోసియేషన్ ఆఫ్ తెలంగా ణ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్ర రామ్ సహకారంతో నిర్వహించారు.

ఫైనల్ మ్యాచ్‌లో బ్లాక్ ఆర్చర్స్ రగ్బీ క్లబ్ జట్టు హైదరాబాద్‌పై 107 స్కోరుతో విజయం సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో మేడ్చల్ జట్టు జంగ్పా 220 స్కోరుతో గెలిచి మూడో స్థానం దక్కించుకుంది. బ్లాక్ ఆర్చర్స్ జట్టుకు చెందిన బానుతు శిరీషా 7 ట్రైలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది.