9 June, 2026 | 5:18 PM

మహిళా సమాఖ్య బస్సును అప్పగించేందుకు హైదరాబాద్ వెళ్లిన మహిళలు

09-06-2026 04:33 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళ సమాఖ్య వివోఏలు మంగళవారం హైదరాబాద్ తరలి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మహిళా సంఘానికి ఆర్టీసీ బస్సులను కొని ఇవ్వడం జరిగింది. అయితే బోత్ మండలానికి చెందిన మహిళా సమాఖ్యకు బస్సును ఇవ్వడం జరిగింది. కేటాయించిన బస్సును ఆర్టీసీకి ముఖ్యమంత్రి సమక్షంలో అప్పజెప్పేందుకు 42 మంది వివిధ గ్రామాలకు చెందిన వివో లతో పాటు ఏపీఎంసీసీలు తరలి వెళ్లారు