calender_icon.png 19 January, 2026 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరశైవ లింగాయత్ సమాజాభివృద్ధికి కృషి

19-01-2026 07:02:22 PM

నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెల్లడి

నిర్మల్,(విజయక్రాంతి): మహాత్మా బసవేశ్వర్ ఆశయాల స్ఫూర్తితో వీరశైవ లింగాయత్ సంఘ ఐక్యతకు సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్ అన్నారు. సోమవారం బసవ గార్డెన్ లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి నూతన అధ్యక్షునిగా శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి గణేష్ పటేల్, గౌరవ అధ్యక్షులుగా గంగాధర్ పటేల్, యూత్ అధ్యక్షులుగా సాయినాథ్ పటేల్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లాలో సంఘం బలో పితానికి కృషి చేయడం వీరశైవ లింగ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.