14 August, 2026 | 8:04 PM

Breaking News

ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి   •   పోరాటంతో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం   •   శ్రావణమాసం... కాళేశ్వరంలో భక్తుల సందడి   •  

యాచారం వాసికి డాక్టరేట్

12-07-2024 02:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం ప్రాంతానికి చెందిన మన్యంకుట్టి రాజేశ్‌కు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గౌర వ డాక్టరేట్ లభించింది. ఎంతో మంది అనాథలకు ఆహారం, దుస్తు లు, అన్నార్థులకు ఆశ్రయం కల్పించిన ఆయనకు ఈ డాక్టరేట్ దక్కింది. అనాథల సేవే దైవ సేవ అని భావిం చే రాజేశ్ గతంలోనూ పలు రాష్ట్ర , జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. రాజేశ్‌ను పలువురు అభినందించారు.