డెంగ్యూతో యువతి మృతి
01-10-2024 12:00 AM
నిర్మల్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): డెంగ్యూతో యువతి మృతి చెం దిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మ ండలంలోని భాగపూర్‌లో సోమవారం జ రిగింది. గ్రామానికి చెందిన బైరి శ్రీ లత(26) గత ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. కుటుం బ సభ్యులు స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించినా తగ్గకపోవడంతో రెండు రోజల క్రితం హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.






