27 June, 2026 | 7:28 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రైలుకు క్రింద పడి యువతి మృతి...

29-06-2025 12:32 AM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం పైన స్వర్ణ అనే యువతీ సికింద్రాబాద్ నుండి నిజాంబాద్ కు వెళ్లే జైపూర్ ట్రైన్ కు ఢీకొని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దొంతి గ్రామానికి చెందిన స్వర్ణ 27 ఇండస్ మెడికేర్ రామయపల్లిలోని కంపెనీలో ఉద్యోగ రీత్యా విధులు నిర్వహిస్తుంది. ప్లాట్ఫారం పైన ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపినారు తూప్రాన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు, అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు.