29-01-2026 10:39:58 AM
వాంకిడి, (విజయ క్రాంతి): వాంకిడి మండలం లేనిగూడకి చెందిన వాడై నివృతి (28) పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నట్లు వాంకిడి ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివ రాల ప్రకారం వాడే నివృతి రెం డు సంవత్సరాలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడు తూ, హైదరాబాద్, చంద్రపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందా డు. మంగళవారం రాత్రి కడు పు నొప్పి తీవ్రం కావడంతో నొప్పి భరించలేక పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపు యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ తెలి పారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నట్లు ఎస్సై పేర్కొన్నారు.