17 July, 2026 | 8:12 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

ఈతకు వెళ్లి యువకులు మృతి

16-05-2026 12:00 AM

చేగుంట, మే 15 : మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మాసాయిపేట పట్టణానికి చెందిన  నాగోల్ల భాను (16 ) జాల నందకిషోర్ (17)  శుక్రవారం  ఉదయము 9 గంటల కు రామంతాపూర్ గ్రామ శివారులోని క్వారీలో గల నీటిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినారు, ఇట్టి విషయములో నాగోల్లా స్వామి తండ్రి బాలయ్య పిర్యాదు మేరకు చేగుంట ఎస్ ఐ, చైతన్య కుమార్ రెడ్డి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.