22 April, 2026 | 2:10 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఫార్మాసిటీని రద్దు చేయాలని ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్

12-08-2024 01:19 PM

సంగారెడ్డి, (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డిమాండ్ చేశారు. జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలం కొత్తగా 20 ఎకరాలలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పేద రైతుల భూములను లాక్కున్నందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎం చైర్మన్ శివకుమార్ రైతులు పాల్గొన్నారు