కుటుంబాలను పరామర్శించిన రమాదేవి

27-11-2026 | 05:24pm

భైంసా (విజయక్రాంతి) : భైంసా మండలం(Bhainsa Mandal) చింతల్‌బోరి గ్రామంలో పలు కుటుంబాలను బిఆర్ఎస్ ముధోల్ సమన్వయకర్త పడకంటి రమాదేవి(BRS Mudhol coordinator Padakanti Ramadevi) పరామర్శించారు. సోనారి యోగేష్ మరికొందరు అనారోగ్యానికి గురి కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి(Health condition) అడిగి తెలుసుకున్నారు. ఈమె వెంట సత్యనారాయణ  రెడ్డి, అక్షయ పటేల్ ,  కొత్త కాపు నాతం  , గుమ్ముల లక్ష్మణ్, కోటగిరి చిన్న గంగాధర్ , కర్గం రాములు, బి యోగేష్, గుమ్ముల శంకర్, బండారి దత్తు, ఎ చిన్న గంగారం, గుమ్ముల సాయి, ఉన్నారు

మరిన్ని వార్తలు