పిఆర్ఈఈగా తుకారం

06-10-2026 | 06:07pm

నిర్మల్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): జిల్లా పంచాయతీ రాజ్ డిస్క్యూటివ్ ఇంజనీర్ గా తుకారం(Tukaram) బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యతలను చేపట్టిన ఈఈకి విశ్రాంత ఉద్యోగుల సంఘం బాధ్యులు ఉమామహేశ్వరరావు కామారపు జగదీశ్వర్ పంచాయతీరాజ్ ఉద్యోగులు కలిసి సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు