సుల్తానాబాద్‌లో నాగుల చవితి వేడుకలు

13-11-2026 | 07:23pm

సుల్తానాబాద్ నవంబర్ 13 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో శుక్రవారం నాగుల చవితి వేడుకలను(Nagula Chavithi celebration) భక్తులు ఘనంగా జరుపుకున్నారు, నాగుపాము పుటల్లో పాలు పోసి మోక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివ దేవాలయంలో అర్చకులు పారువెళ్ళా రమేష్ శర్మ దంపతుల చే ప్రత్యేక పూజలు చేయించి పుట్టలో పాలు పోయించారు, నాగుల చవితి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

మరిన్ని వార్తలు