కోనరావుపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక..

14-10-2026 | 07:57pm

అధ్యక్షులుగా మల్యాల ప్రసాద్

కోనరావుపేట (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopeta Mandal) ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రభ విలేకరి మల్యాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా భారత్ వార్త విలేకరి దుంపేట నాగరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా విజయక్రాంతి విలేకరి మందాల సంజీవ్,జ్యోతి విలేకరి దండు దేవేందర్, వాస్తవం విలేకరి చీటీ కళ్యాణ్ ఎంపికయ్యారు.

నూతన కార్యవర్గ అధ్యక్షుడు: మల్యాల ప్రసాద్ (ఆంధ్ర ప్రభ)

ఉపాధ్యక్షులు: మందాల సంజీవ్ (విజయక్రాంతి), దండు దేవేందర్ (జ్యోతి), చీటీ కళ్యాణ్ (వాస్తవం)

ప్రధాన కార్యదర్శి: దుంపేట నాగరాజు (భారత్ వార్త)

సంయుక్త కార్యదర్శులు: సాసల సురేష్ (మైత్రి న్యూస్), గండి నరేష్ (దిశ)

కోశాధికారి: మార్యాల కిషన్ (ప్రజా జ్యోతి)

ముఖ్య సలహాదారులు: జొన్నల రాజేందర్ (వార్త), డప్పుల కరుణాకర్ (ప్రజా నావ)

గౌరవ అధ్యక్షుడు: రొక్కం దేవ రెడ్డి (ఆంధ్ర జ్యోతి)

కార్యవర్గ సభ్యులు: మంగళగిరి శ్రీనివాస్ (ఉదయం), తడుక శ్రీనివాస్ (సాక్షి), సాసాల గంగాధర్ (నమస్తే తెలంగాణ), డప్పుల నరేష్ (విజన్ ఆంధ్ర), అన్న బోయిన సురేష్ (సిటీ న్యూస్), స్తూరి తిరుపతిరెడ్డి (జనం సాక్షి), యెల్లె శ్రీనివాస్ (మన తెలంగాణ), ఎర్రవెల్లి నరేష్ (నవతెలంగాణ), తాళ్లపల్లి శ్రీకాంత్ (సూర్య), తాళ్లపెళ్లి దిలీప్ (వెలుగు), మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జర్నలిస్టుల ఐక్యతకు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు