కాంగ్రెస్ నేతల దసరా ఆత్మీయ సమ్మేళనం
21-10-2026 | 02:51pm
నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన గుర్రం అంజిరెడ్డి..
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 2: దసరా పండుగ(Dasara Festival) సందర్భంగా సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి(Gurram Anji Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కోడారీ మల్లారెడ్డి, పేర్క రాజు, బుగ్గ రాజేశ్వర స్వామి గుడి చైర్మన్ భాగన్న కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.