10,116 గాజులతో రోహిణి అలంకారంలో గజ్వేల్ మహంకాళి

14-10-2026 | 07:34pm

గజ్వేల్ అక్టోబర్ 14: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయం(Mahankali Temple)లో మహంకాళి అమ్మవారు 10,116 గాజులతో రోహిణి అలంకారంలో పూజలు అందుకున్నది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు అమ్మవారిని రోహిణి అలంకారంలో ఇక పూజలు నిర్వహించారు

మరిన్ని వార్తలు