బీజేవైఎం మండల అధ్యక్షునిగా సుందర్ సింగ్ నియామకం

17-11-2026 | 06:43pm

బోథ్ నవంబర్ 17 (విజయక్రాంతి): బోథ్ మండల బీజేవైఎం అధ్యక్షుడుగా సాంగ్లీ గ్రామపంచాయతీలోని రాంనగర్ కు చెందిన బి సుందర్ సింగ్(B Sundar Singh) నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం చేతుల మీదగా నియామక పత్రాన్ని అందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ అధ్యక్షులు కోరారు.

మరిన్ని వార్తలు