బోథ్ సిఐ గా సాయినాథ్

12-11-2026 | 03:13pm

బోథ్. నవంబర్ 12 (విజయ క్రాంతి): బోథ్ సిఐగా సాయినాథ్(Boath CI Sainath) బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిజామాబాద్ సిసిఎస్ (Nizamabad CCS)  నుండి బదిలీపై రావడం జరిగింది. గతంలో స్థానిక సీఐగా విధులు నిర్వహించిన గురుస్వామి నార్నూర్ సిఐగా బదిలీ కావడం జరిగింది.

మరిన్ని వార్తలు