నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
07-11-2026 | 05:40pm
సత్తుపల్లి,(విజయక్రాంతి): పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ(Festival of Diwali) శుభవేళ ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో నేను సైతం పాలుపంచుకోనున్నాను. ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు.. మీరు సైతం ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను.