09-08-2025 01:56:54 AM
శ్రావణ శుక్రవారం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని విజయక్రాంతి దినపత్రిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీఎల్ రాజం, విజయరాజం దంపతుల నివాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.