ఘనంగా పోషణ అభియాన్ మాసోత్సవం

06-10-2026 | 06:51pm

తరిగొప్పుల అక్టోబర్ 6 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం(Tarigoppula Mandal) బోతలపర్రె గ్రామ పంచాయతీలో పోషణ అభియాన్ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా రవి నాయక్, ఉప సర్పంచ్ రవి నాయక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రంగమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంపత్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు