రాష్ట్రస్థాయి నెట్బాల్కు గోపాల్పేట్ విద్యార్థి ఎంపిక
27-11-2026 | 05:53pm
నాగిరెడ్డిపేట్,నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి నేట్ బాల్ క్రీడలకు(State-level Netball Games) మండలంలోని గోపాల్పేట్ జెడ్పిహెచ్ఎస్ విద్యార్థి ఎంపికైనట్లు పిడి.సబాత్ కృష్ణ తెలిపారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి జిల్లాస్థాయి నెట్ బాల్ క్రీడలో జెడ్పిహెచ్ఎస్ గోపాల్పేట్ విద్యార్థి ఏ.విష్ణువర్థన్ రాష్ట్రసాయినేట్బాల్ క్రిడలకు ఎంపిక కావడం పట్లా ప్రాదానోపాద్యాయు వేంకట్ రాంరెడ్డి, ఉపాధ్యాయా బృందం అభినందించారు. ఈ నేల28 నుండి 30 తేది వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్ర స్థాయి నేట్ బాల్ క్రీడలలో పాల్గొంటాడని పిడి.సబ్బాత్ కృష్ణ తేలిపారు.