తాడువాయి డీటీగా శృతి
05-11-2026 | 08:09pm
తాడ్వాయి,(విజయక్రాంతి): తాడ్వాయి డిటీ గా జంగా శృతి గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా డిటి శృతి మాట్లాడుతూ... తహసిల్దార్ కార్యాలయంలో తాను ఈ రోజే డిటిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.తన బాధ్యతలు పకడ్బందీగా నిర్వహిస్తానన్నారు. అనంతరం తహాసిల్దార్ శ్వేతను కలిసి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు.