బ్రాహ్మణపల్లిలో జిల్లాస్థాయి ఖోఖో పోటీలు..

10-11-2026 | 05:45pm

తాడ్వాయి, నవంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎస్ జి ఎఫ్ లో భాగంగా జిల్లా స్థాయి ఖోఖో పోటీలు(Kho Kho Competition) నిర్వహించారు. ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు పిఈటి నగేష్ తెలిపారు. మండల స్థాయి పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజా గౌడ్, ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు