అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేత పరామర్శ

10-11-2026 | 05:47pm

ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): సిర్పూర్ (టి) మండలం దుబ్బగూడ గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన వెలుములే మోహన్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ కార్యదర్శి అదిత(Congress Leader Aditha) పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు