కాబోయే వరుడు ఆశిష్ ను ఆశీర్వదించిన మంత్రి తుమ్మల

21-11-2026 | 11:00pm

సత్తుపల్లి. నవంబర్ 21. ( విజయ క్రాంతి ) : సత్తుపల్లి మండల(Sattupalli Mandal) పరిధిలోని కిష్టారం గ్రామములో నరుకుళ్ళ శ్రీధర్ బాబు(Sridhar Babu) వాణి దంపతుల కుమారుడు ఆషిష్ వివాహ శుభ కార్యక్రమములో మంత్రి తుమ్మల(Thummala Nageswara Rao) ఈరోజు పాల్గొని కాబోయే నూతన వరుడును  ఆశీర్వదించారు. ఆషిష్ వివాహం రేపు చిన్న తిరుపతిలో జరగ నుండగా  ఈరోజు మధ్యాహ్నం కిష్టారం నరుకుళ్ళ శ్రీధర్ ఇంటికి వెళ్లి మంత్రి తుమ్మల నూతన వరుడును ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల వెంట సత్తుపల్లి మరియు దమ్మపేట మండలాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు