108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అధికారులు

16-11-2026 | 01:40pm

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని 108 అంబులెన్స్(108 ambulance)ను  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, ఆసిఫాబాద్ జిల్లా  మేనేజర్ క్రాంతికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వాహనం కండిషన్ వివరాలు వైద్య పరికరాల పనితీరు అంబులెన్సు లోని పలు రికార్డులను పరిశీలించారు.  అత్యవసర సమయాల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటూ అంబులెన్సుకు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి సకాలంలో ఆసుపత్రికి చేర్చాలని సిబ్బంది ఈ.ఎం.టీ ఆశిష్  పైలట్ సతీష్ కి సూచించారు.

మరిన్ని వార్తలు