ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే వర్ధంతి వేడుకలు

28-11-2026 | 05:08pm

మేడ్చల్ అర్బన్ నవంబర్ 29(విజయక్రాంతి): మహాత్మ బాపు జ్యోతిరావు ఫూలే(Mahatma Bapu Jyotirao Phule) 136 వ వర్ధంతి వేడుకలను మేడ్చల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్(BJP District Vice-President Gauraram Jagan Goud) మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారత దేశంలో సామాజిక సమానత్వం(Social Equality), మహిళా విద్యా,కులవివక్ష నిర్మూలన కోసం జీతాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, భారతదేశ సామాజిక విప్లవ చరిత్రలో మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ విభూది యాదగిరి.బిజెపి సీనియర్ నాయకులు జాకట ప్రేమ్ దాస్.సుధాకర్ గౌడ్.శక్తి కుమార్.తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు