ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

28-11-2026 | 06:54pm

వెంకటాపూర్, నవంబర్ 28 (విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు(Beneficiaries) రూ.27,04,300 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను(CMRF Cheque) శనివారం మంత్రి సీతక్క(Seetakka) పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు