మృతి చెందిన పేర్లను తొలగించండి

10-11-2026 | 06:17pm

దేవరకద్ర నవంబర్ 10 (విజయక్రాంతి): దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో బిఎల్ వాళ్లకు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం బి ఎల్ ఓలకు తాసిల్దార్ ఎండి హర్షద్(Tahsildar MD Harshad) సూచించారు. ఓటర్ లిస్ట్ లో మృతి చెందిన వారి పేర్లను తీసివేయాలని ఆయన సూచించారు. అలాగే డబుల్ ఓట్లు ఉన్నా కూడా అంగన్వాడి టీచర్లు గుర్తించి పేర్లను తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శరత్ వివిధ గ్రామాల అంగన్వాడి బిఎల్వోలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు