ఆర్సీ 16తో ఎంట్రీ
01-12-2024 12:00 AM
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంట గా రూపొందుతున్న చిత్రం ఆర్సీ16. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను మై సూర్‌లో ప్రారంభించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తు న్నారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ న టుడు దివ్యేందు ఇందులో కీలక పా త్రలో అలరించబోతున్నారు. మీర్జాపూర్‌లో మున్నా భాయ్ పాత్రలో తన దైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు ఆర్సీ 16తో టాలీవుడ్ ఎం ట్రీ ఇస్తున్నా రు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు.. దివ్యేందు పాత్రపై స్పందించారు. తనకు ఆర్సీ16లో ఎం తో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొ మెలి తిప్పిన మీసం, రగ్డ్ లుక్‌తో దివ్యేందు సరికొత్త పాత్రలో మెప్పించబోతున్నారు.






